8, నవంబర్ 2018, గురువారం

కాస్మిక్ ఎనర్జీ

  💐 ధ్యానం 💐

              🌏 ఈ మహా విశ్వమంతా "విశ్వ శక్తి" తో నిండి వుంటుంది. దీనినే కాస్మిక్ ఎనెర్జీ అని మరియు ప్రాణ శక్తి అని కూడా అంటారు. విశ్వంలోని గ్రహాలు, మనుషులు, చెట్లు, అణువులు, పరమాణువులు వాటి మధ్య వున్న శక్తి ఈ "విశ్వ శక్తే" . నిద్రలోనూ, సంపూర్ణ నిశ్శబ్దంలోనూ మనం ఈ విశ్వశక్తిని కొద్దిగా మాత్రమే పొందుతున్నాం. అలా పొందిన విశ్వశక్తిని మన దినచర్యలలోని అన్ని శారీరిక కార్యక్రమాలకు మరియు మానసిక కార్యక్రమాలకు వాడుతున్నాము. నిద్రలో పొందే ఈ పరిమిత శక్తి అన్ని పనులకు సరిపడదు. తద్వారా అన్నిరకాల మానసిక, శారీరక రుగ్మతలు వస్తున్నాయి.

            🙏🏻     ఈ మానసిక, శారీరక రుగ్మతల నుండి విముక్తి పొందడానికి ఏకైక సాధనం "ధ్యానం". ఈ ధ్యానం వలన ఆలోచనారహిత స్థితిలో ఉండటం జరుగుతుంది, ఈ  స్థితిలో అనంతమైన విశ్వమయ ప్రాణశక్తిని పొందుతాము. ఈ విశ్వమయ ప్రాణశక్తిని పొందడము ద్వారా మన శరీరంలోని 💞2,72,000 నాడులు శుద్ది జరిగి తద్వారా మనలోని శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు తొలగి 1. సంపూర్ణ ఆరోగ్యం (Total Health)

 😊 2. మానసిక ప్రశాంతత (Mental Peace)

🙇🏼‍♂  3. బుధ్ది కుశలత (Enhanced Intellect)

💇‍♂  4. నైపుణ్యము (Efficiency)

💞  5. ఆత్మ సంయమనము (Self Control)

  💇‍♂ 6. ఏకాగ్రత (Concentration) 

 🙏🏻 7. ఆత్మ విశ్వాసము (Self Confidence)

😊 8. ఆత్మ సంతృప్తి (Self Satisfaction)

  💇‍♀ 9. ఙ్ఞాపకశక్తి (Memory Power)

💞   10. సంకల్పశక్తి (Thought Power)

 ఇవన్నియు మనలో పెరిగి

  👁‍🗨 11. దివ్యచక్షువు ఉత్తేజితం (Third eye Activation) మరియు

~~  12. సూక్ష్మశరీరయానం (Astral  Travelling) జరుగుతుంది.~

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి