8, నవంబర్ 2018, గురువారం

👏గురుగీత👏

పార్వతీ మాత...పరమేశ్వరుడిని ఒక అద్భుతమైన ప్రశ్న వేస్తుంది...
🕉✝☪🕉✝☪
👉ఈశ్వరా! సృష్టికి కారణమైన మీరు నిరంతరం ధ్యాన సాధన చేస్తున్నారు....మీరు నిరంతరం ఎవరిని ధ్యానిస్తారు? 💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀💆🏼‍♀
👉పార్వతీ!బాగా అర్థం చేసుకో..
👏అగోచరం తధాగమ్యం నామరూపాది వర్జితం
నిశ్శబ్దం తం విజానీయేత్ స్వభావం బ్రహ్మ పార్వతీ!👏
🌷🌷🌷🌷🌷🌷
👸పార్వతీ! కంటికి కనిపించని,ఎంత సాధన చేసినా గమ్యం లేనటువంటి,రూపము మరియు పేరు లేనటువంటి....🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నిశ్శబ్దం రూపమై నాలో వెలుగుతున్న పరబ్రహ్మాన్ని నేను నిరంతరం ధ్యానిస్తున్నాను.కావున నీవు కూడా నీలో వెలుగుతున్న పరబ్రహ్మాన్ని ధ్యానించు అని సాక్షాత్తు పరమేశ్వరుడు....పార్వతీ మాతకు తెలిపారు.
❤💕❤💕❤💕
👉అందుకే...మనిషిగా జన్మ తీసుకున్న తరువాత ప్రతీ ఒక్కరూ తమ లోని పరబ్రహ్మమును ధ్యానించాలి.
🌷🌷🌷🌷🌷🌷
శ్వాస మీద ద్యాస ...ధ్యారా మనం అఖండ మైన నిశ్శబ్ద స్థితికి చేరుకుంటాము.అందుకే ప్రతీ ఒక్కరూ విధిగా ద్యానం చేయాల్సిందే....☪✝🕉☪✝🕉
🕉సర్వే జనా సుఖినో భవంతు🕉
🕉🌷☪🕉✝☪

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి