🕉️సనాతన ఋషుల జాబితా!🕉️
☘️ అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు☘️
🌻దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
🌻బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
🌻మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
🌻రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
💥అ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ అగ్ని మహర్షి
∷ అగస్త్య మహర్షి
∷ అంగీరస మహర్షి
∷ అంగిరో మహర్షి
∷ అత్రి మహర్షి
∷ అర్వరీవత మహర్షి
∷ అభినామన మహర్షి
∷ అగ్నివేశ మహర్షి
∷ అరుణి మహర్షి
∷ అష్టావక్ర మహర్షి
∷ అష్టిక మహర్షి
∷ అథర్వణ మహర్షి
∷ ఆత్రేయ మహర్షి
∷ అథర్వాకృతి
∷ అమహీయుడు
∷ అజామిళ్హుడు
∷ అప్రతిరథుడు
∷ అయాస్యుడు
∷ అవస్యుడు
∷ అంబరీషుడు
💥ఇ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ ఇరింబిఠి
💥ఉ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ ఉపమన్యు మహర్షి
∷ ఉత్తమ మహర్షి
∷ ఉన్మోచన
∷ ఉపరిబభ్రవుడు
∷ ఉద్దాలకుడు
∷ ఉశనసుడు
∷ ఉత్కీలుడు
💥ఊ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ ఊర్ఝ మహర్షి
∷ ఊర్ద్వబాహు మహర్షి
💥ఋ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ ఋచీక మహర్షి
∷ ఋషభ మహర్షి
∷ ఋష్యశృంగ మహర్షి
∷ ఋష
💥ఔ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ ఔపమన్యవ మహర్షి
∷ ఔరవ మహర్షి
💥క - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ కపిల మహర్షి
∷ కశ్యప మహర్షి
∷ క్రతు మహర్షి
∷ కౌకుండి మహర్షి
∷ కురుండి మహర్షి
∷ కావ్య మహర్షి
∷ కాంభోజ మహర్షి
∷ కంబ స్వాయంభువ మహర్షి
∷ కాండ్వ మహర్షి
∷ కణ్వ మహర్షి
∷ కాణ్వ మహర్షి
∷ కిందమ మహర్షి
∷ కుత్స మహర్షి
∷ కౌరుపథి
∷ కౌశికుడు
∷ కురువు
∷ కాణుడు
∷ కలి
∷ కాంకాయనుడు
∷ కపింజలుడు
∷ కుసీదుడు
∷ కౌడిన్యమహర్షి
💥గ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ గౌతమ మహర్షి
∷ గర్గ మహర్షి
∷ గృత్సమద మహర్షి
∷ గృత్సదుడు
∷ గోపథుడు
∷ గోతముడు
∷ గౌరీవీతి
∷ గోపవనుడు
∷ గయుడు
💥చ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ చ్యవన మహర్షి
∷ చైత్ర మహర్షి
∷ చాతనుడు
💥జ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ జమదగ్ని మహర్షి
∷ జైమిని మహర్షి
∷ జ్యోతిర్ధామ మహర్షి
∷ జాహ్న మహర్షి
∷ జగద్బీజ
∷ జాటికాయనుడు
💥త - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ తండి మహర్షి
∷ తిత్తిరి మహర్షి
∷ త్రితుడు
∷ తృణపాణి
💥ద - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ దధీచి మహర్షి
∷ దుర్వాస మహర్షి
∷ దేవల మహర్షి
∷ దత్తోలి మహర్షి
∷ దాలయ మహర్షి
∷ దీర్ఘతమ మహర్షి
∷ ద్రవిణోదస్సు
💥న - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ నచికేత మహర్షి
∷ నారద మహర్షి
∷ నిశ్ఛర మహర్షి
∷ సుమేధా మహర్షి
∷ నోధా
∷ నృమేధుడు
💥ప - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ పరశురాముడు
∷ పరాశర మహర్షి
∷ పరిజన్య మహర్షి
∷ పులస్త్య మహర్షి
∷ ప్రాచేతస మహర్షి
∷ పులహ మహర్షి
∷ ప్రాణ మహర్షి
∷ ప్రవహిత మహర్షి
∷ పృథు మహర్షి
∷ పివర మహర్షి
∷ పిప్పలాద మహర్షి
∷ ప్రత్య్సంగిరసుడు
∷ పతివేదనుడు
∷ ప్రమోచన
∷ ప్రశోచనుడు
∷ ప్రియమేథుడు
∷ పార్వతుడు
∷ పురుహన్మ
∷ ప్రస్కణ్వుడు
∷ ప్రాగాథుడు
∷ ప్రాచీనబర్హి
∷ ప్రయోగుడు
∷ పూరుడు
∷ పాయు
💥బ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ భరద్వాజ మహర్షి
∷ భృగు మహర్షి
∷ భృంగి మహర్షి
∷ బ్రహ్మర్షి మహర్షి
∷ బభ్రుపింగళుడు
∷ భార్గవవైదర్భి
∷ భాగలి
∷ భృగ్వంగిరాబ్రహ్మ
∷ బ్రహ్మస్కందుడు
∷ భగుడు
∷ బ్రహ్మర్షి
∷ బృహత్కీర్తి
∷ బృహజ్జ్యోతి
∷ భర్గుడు
💥మ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ మరీచి మహర్షి
∷ మార్కండేయ మహర్షి
∷ మిత మహర్షి
∷ మృకండు మహర్షి
∷ మహాముని మహర్షి
∷ మధు మహర్షి
∷ మాండవ్య మహర్షి
∷ మాయు
∷ మృగారుడు
∷ మాతృనామ
∷ మయోభువు
∷ మేధాతిథి
∷ మధుచ్ఛందుడు
∷ మనువు
∷ మారీచుడు
💥య - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ యాజ్ఞవల్క మహర్షి
∷ యయాతి
💥ర - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ రురు మహర్షి
∷ రాజర్షి మహర్షి
∷ రేభుడ
💥వ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ వశిష్ట మహర్షి
∷ వాలఖిల్యులు
∷ వాల్మీకి మహర్షి
∷ విశ్వామిత్ర మహర్షి
∷ వ్యాస మహర్షి
∷ విభాండక ఋషి
∷ వాదుల మహర్షి
∷ వాణక మహర్షి
∷ వేదశ్రీ మహర్షి
∷ వేదబాహు మహర్షి
∷ విరాజా మహర్షి
∷ వైశేషిక మహర్షి
∷ వైశంపాయన మహర్షి
∷ వర్తంతు మహర్షి
∷ వృషాకపి
∷ విరూపుడు
∷ వత్సుడు
∷ వేనుడు
∷ వామదేవుడు
∷ వత్సప్రి
∷ విందుడు
💥శ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ శంఖ మహర్షి
∷ శంకృతి మహర్షి
∷ శతానంద మహర్షి
∷ శుక మహర్షి
∷ శుక్ర మహర్షి
∷ శృంగి ఋషి
∷ శశికర్ణుడు
∷ శంభు
∷ శౌనకుడు
∷ శంయువు
∷ శ్రుతకక్షుడు
💥స - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
సమ్మిత మహర్షి
సనత్కుమారులు
సప్తర్షులు
∷ స్థంభ మహర్షి
∷ సుధామ మహర్షి
∷ సహిష్ణు మహర్షి
∷ సాంఖ్య మహర్షి
∷ సాందీపణి మహర్షి
∷ సావిత్రీసూర్య
∷ సుశబ్దుడు
∷ సుతకక్షుడు
∷ సుకక్షుడు
∷ సౌభరి
∷ సుకీర్తి
∷ సవితామహర్షి సామావేదానికి మూలము.
∷ సింధుద్వీపుడు
∷ శునఃశేపుడు
∷ సుదీతి
💥హ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
∷ హవిష్మంత మహర్షి
∷ హిరణ్యరోమ మహర్షి .