*🙏"ధ్యానం"తో ఒత్తిడి దూరం🙏*
*🔹నేడు మారిన కాలంతో జీవన విధానం మారింది. అర్థం లేని మానసిక ఒత్తిడులను పెంచుకోని జీవితాన్ని భారం చేసుకుంటున్నారు.*
*🔹అటువంటి ఒత్తిడిని వదిలించుకునేందుకు మన సంస్కృతిలో భాగమైన "ధ్యానం"ఉంది.*
*🔹ప్రస్తుత జీవన విధానంలో విద్యార్థులు , గృహిణిలు, ఉద్యోగులు, మేధావులు ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి గురి అయిన శరీరం ఒత్తిడి సంబంధించిన హార్మోన్లు విడుదల చేస్తుంది.ఆ హార్మోన్లు రక్తంలో పేరుకుపోవడంతో శరీరం జబ్బున బారిన పడుతుంది.*
*🔹ఇన్నిరకాల అనర్థాలను తెచ్చిపెడుతున్న ఒత్తిడిని వదిలించుకునేందుకు అద్భుతమైన మార్గం "ధ్యానం".*
*🔹ధ్యానాన్ని ఒక దీక్షగా 41 రోజుల పాటు క్రమం తప్పకుండా సాధన చేసినట్లు అయితే ఆరోగ్యం , ఆనందం మీ సొంతమవుతాయి.*
*🧚♂ధ్యానం చేయు విధానం:🧚♂*
♦ *సుఖమైన పద్మాసనం లో కూర్చుని, కళ్ళు రెండూ* *మూసుకుని మనస్సు తో*
“ *శ్వాస మీద ధ్యాస”పెట్టడం.*
♦అంటే “ *మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం”.*
♦ *సరళమైన, స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం.*
♦ *మధ్యలో ఎన్ని ఆలోచనలు వస్తున్నా,కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి.*
♦ *ఆలోచనలు లేని స్థితి యే అసలైన ధ్యాన స్థితి.*
👉 *ధ్యానం సర్వ రోగ నివారణి.*
🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂🧘♀🧘♂