ప్రయాణం అంటే పరిగెత్తటడం కాదు🔥
🔺 పదార్థం వెంట పరిగెత్తడం ఆపితేనే, యదార్థం వైపు ప్రయాణం మొదలవుతుంది ..
🔺 కోట్లజన్మల నుండి పరిగెత్తుతూనే ఉన్నాము. ఇప్పుడైనా పరుగు ఆపాలి, "భ్రమ"కు, "బ్రహ్మ"కు మధ్య తేడాను పట్టుకోవాలి...
🔺 బాహ్యంలో పరుగు ఆపితేనే అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది...
🔺 శరీరం అనేది సాధనం , శరీరపోషణకు కాదు 'సత్య శోధనకు' అని గ్రహించాలి...
🔺 అసత్యం వెంట పరిగెత్తడంలో ,కాళ్ళు అరుగుతాయి, కీళ్లు విరుగుతాయేతప్ప శరీరంలో గ్రుచ్చుకున్న ఆత్మ అనే ముళ్ళు మాత్రం విరుగదు...
🔺 మాంసనేత్రం మాయను మోహిస్తుంది,మనోనేత్రం మర్మాన్ని గ్రహిస్తుంది...
🔺 అసత్యం వెంట పెట్టే పరుగు చీకటిని చూసి ఆగిపోతుంది ...
🔺 అసలైన ప్రయాణం చీకటిని చీల్చుకుని వెలుతురువైపుకి సాగుతుంది...
🔺 అహం కోసం పరిగెత్తడంలో దేహం అలుస్తుంది...
🔺 అహం నశించినాడు జీవం, దైవంలో కలుస్తుంది...
🔥ఈ శరీరంతో పరమాత్మను వెతకగలిగితే , మళ్ళీ ఇంకోశరీరాన్ని వెతికే అవసరం జీవాత్మకు ఉండదు...
🧘♂🧘♂🧘♂🧘♂🧘♂🧘♀🧘♀🧘♀🧘♀🧘♀

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి